Tuesday, March 31, 2009

భెల్ పూరి

మరమరాలు
ఉల్లి పాయలు
పూదీనా
పచ్చి మిరప కాయలు
చాట్ మసాల
చింత పండు
బెల్లం
సన్న కారం పూస
కొత్తి మీర
ఉప్పు

తయారు చేయు పద్దతి
పూదీనా పచ్చి మిరప కాయలను కలిపి ముద్దగా నూరి ఉంచండి. చింతపండు బెల్లం ఈ రెండింటికీ ఒక కప్పు నీళ్లు చేర్చి గుజ్జు తీసి పెట్టండి

తర్వాత ఒక గిన్న లో మరమరాలను తేసుకుని వాటికి పూదీనా చట్ని,చింతపండు,బెల్లంగుజ్జు , సన్నగా తురుమిన ఉల్లిపాయ ముక్కలు,చాట్ మసాల, ఉప్పు , సన్న కారప్పుస,కలిపి ప్లేటులో తీసి ఫైన సన్నగా తరిగిన కొత్తిమీరతో వడ్డించండి

No comments: