కావలసిన పదార్థాలు
పెరుగు
చక్కెర
కుంకుమ పువ్వు
సార పప్పు
జాజి కాయ
తయారుచేసే పద్దతి
తియ్యటి గట్టి పెరుగు ను సన్నటి గుడ్డలో మూట కట్టి రెండు మూడు గంటలు వేలాడదియ్యాలి
పెరుగు లో నీళ్లు అన్ని జారిపోయి పెరుగు గట్టి పడుతుంది
తరవాట్ చక్కెరను మిక్సి లో పొడి చేసి కుంకుమపువ్వు జాజికాయను పెరుగు లో బాగా కలిపి తిరిగి జల్లడలో మళ్ళి వడకట్టాలి
దీనిని కప్పులలో పోసి పయిన సార పప్పును చల్లి ఫ్రిద్గేలో పెట్టి చల్లార్చి వడిన్చండి
దీనిని పోరిలతో కూడా కలిపి తిన్నోచ్చు
No comments:
Post a Comment