Tuesday, March 31, 2009

మసాల టోమాటో కూర

మసాల టమాట కూర







Ingredients (కావలసిన పదార్దాలు )

Red tomatoes ( ఎర్రని టమాటాలు) 250 gm
Potatoes (బంగాల దుంపలు) 180 gm
onions (ఉల్లిపాయలు) 3

lemon (నిమ్మకాయ) 1

corainder leaves (కొత్తిమీర కట్ట) 1 bunch

ground nuts (పల్లీలు) 30gm

Sesame Seeds (నువ్వులు) 25gm

Red chillie Powder (కారం) 1/2 tbsp


turmeric powder (పసుపు) pinch

Curry leaves (కరివేపాకు) 3 sticks

mustard seeds(ఆవాలు ) 5gm


Refined oil (
ఆయిల్) 50gm

salt (ఉప్పు) 2tbsp


తాయారు చేయు పద్దతి
  • టమాటా లని కడిగి , చాకు తో ముచికి ను సన్నగా కోయండి .
  • తరువాత టమాటా లోపల ఉన్నా గుజ్జు ని పిండి వీరే గిన్న లోకి మార్చండి.
  • తరువాత ఉడికించి మెత్తగా చేసిన బంగాళా దుంపలు కు నిమ్మ రసం, ఉప్పు ,కొత్తి మీర కలిపి, గుజ్జు పిండేసిన టమాటా డొప్పలలో జగ్రతగా కూరండి.
  • ఇప్పుడు స్టవ్ మీద ఉన్నా ఒక గిన్న లో నూనె పోసి , కాగిన తరువాత ఆవాలు వేయించి ,తరువాత కరివేపాకు
    ,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కులు వేసి ఎర్రగా వేయించాక కారం ,పసుపు వేసి , తరువాత వేయించి ముద్దా నూరిన పల్లీలు , నువ్వుల ముద్దను కూడా చేర్చి మసాల లో వేయించి అందులో టమాటా గుజ్జును కలిపి తగినంత ఉప్పును చేర్చితే చిక్కటి గ్రేవి తాయారు అవుతుంది.
  • ఇప్పుడు గ్రేవి లో బంగాల దుంపల మసాలను, కూరిన టమాటాలను జాగ్రత్తగా వేసి ఐదు నిమిషాలు ఉడికించండి.
నోరు ఊరించే టమాటా మసాల సిద్దం






No comments: