Tuesday, March 31, 2009

మామిడి తురుము పచ్చడి


మామిడి తురుము పచ్చడి
కావలసిన పదార్దాలు
మామిడి
కాయలు 4

కారం
50gm

మెంతి
పిండి 2tbsp



ఉప్పు 40gm


నూనె
50gm


ఆవాలు
1/2 tbsp


మినప
పప్పు 1/2 tbsp


సెనగ
పప్పు 1/2 tbsp


కరివేపాకు
1 కట్ట


తయారు
చేయు పద్దతి

  • మామిడి కాయలను శుభ్రం గా కడిగి పొట్టు తీసి తురుము తో సన్న గా తురమాలి .

  • ఈ తురుము ను నాలుగు గంటల పాటు ఎండ లో బాగా ఆరనివ్వాలి

  • ఆరిన ఈ తురుము ను ఒక గిన్న లో తీసుకుని కారం ,మెంతి పిండి ,ఉప్పు కలిపి ఆ పైన మిగిలినదినుసుల తో పోపుపెట్టండి.

గుమ గుమలాడే మామిడి కాయ పచ్చడి రెడీ

No comments: