Tuesday, March 31, 2009

రగడ

కావలసిన పదార్దాలు
డ్రై బతనిలను
బంగాళ దుంపలు

టమాటాలు

ఉల్లి పాయలు
పచ్చి మిరప కాయలు
కొత్తి మీర
చింత పండు
ఉప్పు
నూనె
కారం

రగడ మసాల
శొంఠి
ppధనియాలు
మిరియాల పొడి
నల్ల ఉప్పు
ఆమ్ చూర్ పొడి

తయారు చెసే పద్దతి
  • ముందుగా తెల్ల బఠానీ లను కడిగి నలుగు గంటల పాటు నానపెట్టాలి
  • నానిన బఠానీ లను,బంగాళ దుంపలను వేరు వేరు గా ఉడకపెట్టండి
  • ఇప్పుడు ఒక గిన్న లో నూనె పోసి కాగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను,పచ్చి మిరపకాయ ముక్కలను వీయించి, కారం పొడి వేసి,తరువాత్ బఠానీలను వేయండి.
  • బటాణిలను వేసే ముందు అర కప్పు బఠానీ లను వేరుగా తీసీ మెత్తగా రుబ్బి ఉంచుకోండి.
  • తరువాత శొంఠి,ధనియాలు ,నల్ల ఉప్పు వేయించి,పొడిగా దంచి మిరియాల పొడి,ఆమచూర్ పోడులతో కలిపి రగడ మసాల తయారు చేసి దాన్ని కూడా బఠానీ లతో కలిపి టమాట ముక్కలను వేసి ఉడకనివ్వండి
  • ఆ తర్వాత బంగాళా దుంపలను పొట్టు తీసి,చిన్న చిన్న ముక్కలుగా కూసి,కూరలో కలిపి చింత పండు నీళ్ళు పోయండి .
  • మెత్తగా రుబ్బిన బఠానీ కూడా కలిపి తగిన ఉప్పు ను చేర్చి పైన కొత్తిమీర చల్లి చిదిమిన గపచుప్ లతో వేడి వేడి గా తినొచ్చు .

No comments: