టమాటో ఫ్రైడ్ రైస్
కావలసినవి
రైస్ : 500 గ్రా
టమాటో : 200 గ్రా
నూనె : 50 గ్రా
మిరియాల పొడి :౧/౨ టీస్పూన్లు
చైనా ఉప్పు :చిటికెడు
ఉప్పు: తగినంత
తయారు చేయు పద్ధతి:
* రైస్ ను ముందుగానే ఎసరు పోసి వండి, గంజి వార్చి, రైస్ ను ఆరపెట్టి ఉంచండి.
* తరవాత ఒక బాణలి లో నూనె పోసి స్టవ్ మీద కాచిన తరవాత సన్నగా ముక్కలుగా తరిగిన తమోతో ముక్కలను వేసి కొంచెం ఫ్రై చేసి, తర్వాత ఆరబెట్టిన రైస్ ను వేసి చిటపట లాడే వరకు వేయించి, దించేముందు మిరియాలపొడి , సోయా సాస్, తగినంత ఉప్పు, అజినోమోటో కలిపి, దించి, వేడిగా వడ్డించండి.
No comments:
Post a Comment