కావలసినవి
మైదాపిండి : 2 టేబుల్ స్పూన్లు
సోడ : చిటెకెడు
ఉప్మ రవ్వ : 25 గ్రా
ఉప్పు :తగినంత
రిఫైన్డ్ ఆయిల్ :వేయంచడానికి సరిపడ
తయారు చేయు పద్దతి
ముందుగా మైదాకు ఉప్పు,సోడా కలిపి జల్లించి,దానిలో పెరుగు, ఉప్మ రవ్వ చేర్చి ,తగినన్ని నీళ్ళు
పొసి,చపాతీ పిండిలా ముద్ద చేసి బట్టతో కప్పి అరగంట సెపు నాన పెట్టండి.
ఇలా నానిన పిండిని కొంచెం పెద్ద సైజు ముద్దలుగా చేసి ,అప్పడాలా కర్రతో పెద్దసైజు పూరీల్లా వత్తి వేడి
నూనెలో వేయిస్తే బాగా ఉబ్బి బంతిలా నూనెలో తేలుతాయి.
వాటిని మరో వైపు కూడ వేయించి తీసి ఆలూఛన మసాలాతో ఆరగించండి.
No comments:
Post a Comment