కావలసిన పదార్దాలు
టమాటో : 200 గ్రా
రైస్ : 500 గ్రా
నూనె : 500 గ్రా
మిరియాల పొడి : 1\2 టీస్పూన్
సోయాసాస్ : 2 టీస్పూన్లు
చైనా ఉప్పు : చిటికెడు
ఉప్పు : తగినంత
తయారు చేయు పద్దతి
రైస్ ను ముందుగానె ఎసరుపోసి వండి,గంజి వార్చి,పొడిపొడిగా వండండి.
తరువాత ఒక బాణలిని స్టవ్ మీద పెట్టి నూనె పోసి కగాక టమాటో ముక్కలను వేసి కొంచమం ఫ్రై చేయండి.
తరువాత ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని వేసి,చిటపటలాడేవరకు వేయించి,దించేముందు మిరియాల పొడి,సోయాసాస్,తగినంత ఉప్పు,అజనోమటో కలిపి దించి,వేడిగా వడ్డించండి.
No comments:
Post a Comment