Saturday, April 18, 2009

రవ్వ పకోడీ

కావలసిన పదార్దాలు
బొంబాయి రవ్వ : 2 కప్పులు
ఉల్లిపాయలు : 2
అల్లం వెల్లుల్లి ముద్ద : 2 టీ స్పూన్లు
ధనియాల పొడి : టీ స్పూన్
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
కారం : టీ స్పూన్
సోడా బైకార్బో : చిటికెడు
పెరుగు : కలపడానికి సరిపడా

తాయారు చేసే విధానం
అరటి కాయలను ప్రేషర్ కుక్కరులో ఉడికించి తొక్క తీయాలి.
చల్లరాక వాటిని మేత్తగా పిసికి పక్కన ఉంచాలి.
నాన పెట్టిన సెనగపప్పు, పచ్చి మిర్చి,అల్లం, అన్ని వేసి నీళ్ళు పోయకుండా రుబ్బాలి.
ఈ మిశ్రమాన్ని అరటికాయ ముద్దలో కలపాలి.
ఉల్లిపాయ ముక్కలు,బీయ్యాం పిండి,ఉప్పు.కొత్తీమీర తురుము కూడా కలపాలి.
ఈ ముద్దను గుండ్రంగా లేదా అరచేతిలో చిన్న వడలుగా చేసి నూనెలో ఎర్రగా వేయించి తీయ్యాలి.
వీటిని వేడి వేడిగా టమాటొ కేచప్ తో కలిపితింటే బాగుంటాయి.
కరకరలాడే వేడివేడి పకోడి రేడి.

No comments: