కావలసినవి
పనీర్ :200గ్రాటమాట :150గ్రా
పుదీన:ఒక కట్ట
గరమ్ మసాలా : 5గ్రా
ఎండు మిరపకాయలు :ఐదు
ఉల్లిపాయలు : మూడు
జీడి పప్పు : 25గ్రా
అల్లం వెల్లుల్లి ముద్ద : ఒక టీ స్పూను
మెంతి కూర:రెండు కట్టలు
రెడ్ ఆరెంజ్ కలర్ : చిటికెడు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : ఒక కట్ట
వెన్న : 25గ్రా
రిఫైన్డు ఆయిల్ : 25గ్రా
తయారుచేసే పద్ధతి
టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.
వాటికి గరమ్ మసాలా,ఎండుమిరపకాయలు,పుదీన,మెంతికూర,రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కోస్,కోంచెం ఉప్పు కూడ చేర్చి,స్టౌమీద పెట్టి ఉడికించి,మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
No comments:
Post a Comment